TDP president and Andhra Pradesh CM Chandrababu Naidu fired at Anantapur leaders for intintiki telugudesam issue.
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై బుధవారం సమీక్ష నిర్వహించారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు. విజయవంతంగా నిర్వహించిన నియోజకవర్గాలకు అభినందనలు తెలిపిన చంద్రబాబు.. గ్రేడ్లను ప్రకటించారు. బుధవారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు... ఈ సందర్భంగా జిల్లాల ఎమ్మెల్యేలకు గ్రేడ్లు చదివి వినిపించారు బాబు.